IPL 2026 షెడ్యూల్ విడుదల 🔥 కోహ్లీ రీఎంట్రీ! మొదటి మ్యాచ్ RCB vs SRH

🔥 IPL 2026 షెడ్యూల్ వచ్చేసింది!

మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ RCB తరఫున మళ్లీ యాక్షన్‌లోకి!

BCCI అధికారికంగా ప్రకటించింది —

మార్చి 28 నుంచి IPL 2026 ప్రారంభం.

🏏 RCB vs SRH

📍 చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

మొదటి దశలో 20 మ్యాచ్‌లు,

10 నగరాల్లో జరుగుతాయి.

మధ్యాహ్న మ్యాచ్ 3:30 PM

సాయంత్రం మ్యాచ్ 7:30 PM

ఇది కేవలం ఫస్ట్ ఫేజ్ మాత్రమే!

ఎలక్షన్ తేదీలు ఫిక్స్ అయ్యాక

మిగతా షెడ్యూల్ విడుదల అవుతుంది.

అయితే ప్రశ్న ఒక్కటే…

🔥 ఈసారి IPL ట్రోఫీ ఎవరు గెలుస్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *