“ఇజ్రాయెల్ భారీ దాడి! ఖమెనీ మృతి వార్తలు… ఇరాన్ నాయకత్వం షాక్లో! 🚨”
ఇరాన్ ముఖ్య నాయకుడు అయతొల్లా అలీ ఖమెనీ US-ఇజ్రాయెల్ దాడులలో మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే, కొత్తగా నియమితులైన రక్షణ మంత్రి కూడా దాడిలో మృతి చెందినట్లు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి Amir Nasirzadeh మరియు సైన్యాధ్యక్షుడు మరణించినట్లు సమాచారం.
దీంతో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ గగనతలంపై నియంత్రణ ఉందని చెబుతున్నాయి.
ఇరాన్లో కొత్త నాయకుడు వచ్చినా అతను కూడా లక్ష్యంగా మారవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
