“ఇరాన్ షాక్ నిర్ణయం! దాడులు ఆపేస్తాం… కానీ ట్రంప్ కొత్త అల్టిమేటం 😳”

“ఇరాన్ షాక్ నిర్ణయం! దాడులు ఆపేస్తాం… కానీ ట్రంప్ కొత్త అల్టిమేటం 😳”

  • ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ పొరుగు దేశాలపై జరిగిన దాడులపై క్షమాపణ చెప్పారు.
  • ఇరాన్‌కు ఇతర దేశాలను ఆక్రమించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
  • తాత్కాలిక నాయకత్వ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధాన నిర్ణయం:

  • పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని ప్రకటించారు.
  • ఆ దేశాల నుంచి దాడి జరిగితే మాత్రమే ఇరాన్ ప్రతిస్పందిస్తుందని తెలిపారు.

అయితే మరోవైపు ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఘర్షణలు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతూ
“Unconditional Surrender” చేయాలని డిమాండ్ చేశారు.

“ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్య! అమెరికా సైన్యానికి 15/10 రేటింగ్ 😱”

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని, బాగా పనిచేసిందని చెప్పారు. ఇందులో భాగంగా ట్రంప్ 15/10 రేటింగ్ ఇచ్చారు.

“ఇజ్రాయెల్ భారీ దాడి! ఖమెనీ మృతి వార్తలు… ఇరాన్ నాయకత్వం షాక్‌లో! 🚨”

ఇరాన్ ముఖ్య నాయకుడు అయతొల్లా అలీ ఖమెనీ US-ఇజ్రాయెల్ దాడులలో మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

అలాగే, కొత్తగా నియమితులైన రక్షణ మంత్రి కూడా దాడిలో మృతి చెందినట్లు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి Amir Nasirzadeh మరియు సైన్యాధ్యక్షుడు మరణించినట్లు సమాచారం.

దీంతో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ గగనతలంపై నియంత్రణ ఉందని చెబుతున్నాయి.

ఇరాన్‌లో కొత్త నాయకుడు వచ్చినా అతను కూడా లక్ష్యంగా మారవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

“USA lo sudden ga earthquake vachindi… people shock ayyaru! 😳🌍”

“అమెరికాలో భూమి ఒక్కసారిగా కంపించింది… ప్రజలు షాక్ అయ్యారు! 😳” 

“నెబ్రాస్కాలోని వెబ్‌స్టర్ కౌంటీ దగ్గర 4.1 తీవ్రత గల భూకంపం నమోదైంది.

ఒమాహా నుంచి కాన్సాస్ వరకు ప్రజలు ఈ కంపనాన్ని ఫీల్ అయ్యారు.” 

“అదృష్టవశాత్తు పెద్ద నష్టం ఏమీ జరగలేదు… కానీ రెండు ఆఫ్టర్‌షాక్స్ కూడా నమోదయ్యాయి!” 

“No Endless War?! 😳 US ‘Win & Go Home’ Strategy Explained!”#viralshorts #trendingshortsvideo

Pentagon press meet lo Pete Hegseth basically ila chepparuu:

“Guys relax… idi endless war series kaadu!
Netflix season la 10 years run avvadu!” 😂

“America style action movie la untundi —
Surgical strike… overwhelming attack… apology lekunda action!”

Inka clear ga cheppadu:
“Idi Iraq movie part-2 kaadu…
No nation building… no democracy project…
Direct mission: win and go home!” 😆

Meaning simple ga:
“America: Fight fast… finish fast… pack up!” 🎬

Actually briefing lo ayana cheppindi: US operation aim Iran missile program, navy, and military capabilities destroy cheyyadam ani, and this won’t become a long “forever war.

“Arey guru… inka endhuku late? 😜

Professional Muchatlu page ni subscribe & follow cheyandi… full entertainment ready! 🎬😂

Late ayithe memes miss… enjoyment miss… loss meede guru! 🔔🔥” 

Sari 

kotha news update tho repu meet avudham