“USA lo sudden ga earthquake vachindi… people shock ayyaru! 😳🌍”
“అమెరికాలో భూమి ఒక్కసారిగా కంపించింది… ప్రజలు షాక్ అయ్యారు! 😳”
“నెబ్రాస్కాలోని వెబ్‌స్టర్ కౌంటీ దగ్గర 4.1 తీవ్రత గల భూకంపం నమోదైంది.
ఒమాహా నుంచి కాన్సాస్ వరకు ప్రజలు ఈ కంపనాన్ని ఫీల్ అయ్యారు.”
“అదృష్టవశాత్తు పెద్ద నష్టం ఏమీ జరగలేదు… కానీ రెండు ఆఫ్టర్‌షాక్స్ కూడా నమోదయ్యాయి!”
