Shannu – Vaishnavi Marriage 💍 | God’s Plan is Always Better | Telugu Shorts #entertainmentchannel
“మనిషి ప్లాన్ ఒక్కటి… దేవుడి ప్లాన్ ఇంకొటి…
కానీ చివరికి జరిగేది మాత్రం బెస్ట్! 🤍✨
మన శన్ను – వైష్ణవి వివాహం…
దేవుడు రాసిన పర్ఫెక్ట్ కథ.
😜 లైఫ్ మూవ్ ఆన్ అయిపోయింది…
కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా కామెంట్స్‌లో మూవ్ ఆన్ కాలేదు!
God’s Plan is always better!
మీకు కూడా అలాగే అనిపిస్తే… కామెంట్ చేయండి👇”
