ముంబైలో గ్యాస్ సంక్షోభం 😳 హోటళ్లలో వంట ఆగిపోతుందా..?

ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఇండియన్ ఆయిల్, హెచ్పీ, భారత్ గ్యాస్ వంటి సంస్థలు ప్రస్తుతం సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చాలా ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. వాణిజ్య సిలిండర్ల గ్యాస్ కొరత (LPG shortage) కారణంగా గత 20 రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్య ముఖ్యంగా ముంబై నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో హోటల్ యజమానులు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *