Germany Guy Shocked 😳 | India QR Payment MAGIC| No Cash No Card!
ఓ జర్మన్ అన్నయ్య ఇండియా వచ్చి షాక్ అయిపోయాడు 😳… ATM కాదు, Wallet కాదు… ఇంకేమిటో తెలుసా?!”
“ఇండియాలో… Cash లేదు 💵… Card లేదు 💳… Phone scan చేస్తే చాలు… ‘TING TING’ 🤯💥”
“అన్నయ్య temple కి వెళ్ళినా… auto ఎక్కినా… chai తాగినా ☕…
‘Bhaiya QR code hai kya?’ అంటున్నాడు 😂
మన వాళ్లు:
‘Google Pay, PhonePe, Paytm ఏది కావాలి bro?’ 😎
అన్నయ్య mind voice:
‘ఇది technology కాదు… MAGIC ra babu! 🪄🔥’
చివరికి Insta లో post:
‘India lo payment ante… just scan and BOOM! ❤️’మన వాళ్లు comments లో:
‘Welcome to Digital India anna 😌🇮🇳’”
“ఇంకా ఇలాంటి crazy India stories కోసం follow అవ్వండి 🔥👇
