“₹300 కాఫీ తాగుతారా?! 😱 Single-Origin Coffee నిజమేనా లేక over hypeా?! ☕🔥”
“అయ్యో! కాఫీ కూడా ఇప్పుడు ‘VIP’ అయిపోయిందా రా?! ☕🔥”
“ఇప్పటి రెస్టారెంట్స్‌లో కాఫీ అంటే సింపుల్ కాఫీ కాదు… ఒక్క కప్పు ₹300+ 😱
అదికూడా ‘Single-Origin’ అంటున్నారు!”
“మనం ఇంతకాలం తాగింది మిక్స్ కాఫీ ☕
ఇప్పుడు వాళ్లు ఏమంటున్నారు అంటే…
👉 ఈ కాఫీ ‘Chikamagaluru నుంచి వచ్చింది’
👉 ఇది ‘Huila beans’ అంటారు
👉 ఇంకా ‘pineapple 🍍, mango 🥭 taste వస్తుంది’ అంటారు
అంటే కాఫీ తాగుతున్నామా… లేక fruit salad తాగుతున్నామా?! 😂😂
ఇంకా twist ఏంటంటే…
“story కూడా అమ్ముతున్నారు!”
👉 ‘ఈ కాఫీ farmer ఎవరు’
👉 ‘ఎక్కడ grow అయింది’
మనం: “అన్నా… strong ga unda chalu 😭☕”కానీ… నిజం చెప్పాలి…
ఇది premium experience anta… Instagram lo post kosam perfect 🤳🔥”
“మీరు ₹300 కాఫీ తాగుతారా లేదా ₹10 chai best అనుకుంటారా? కామెంట్ చేయండి! 😎👇
Follow for more crazy food facts!”
