“Viral Girl Monalisa Wedding 😱 దేశం మొత్తం మాట్లాడుతోంది!”

కుంభమేళా సమయంలో తన అంబర్-ఐడ్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు.
మార్చి 11, 2026న కేరళలోని తిరువనంతపురంలో ఈ మతాంతర వివాహం ఘనంగా జరిగింది.

2025 మహాకుంభమేళా సమయంలో మోనాలిసా పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తాజాగా జరిగిన ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండోర్ నుండి కేరళ వరకు ఈ వివాహం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.

“AP Restaurants Shutdown Plan 😳 నిజంగా జరుగుతుందా?”

“APలో హోటళ్లు మూసివేయబోతున్నాయా? 😳

గ్యాస్ కొరత వల్ల స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా ఆగిపోవచ్చంట!”

“వాణిజ్య LPG తీవ్ర కొరతపై ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు చర్చించారు.”

“గ్యాస్ సమస్య కొనసాగితే

కొన్ని హోటళ్లు టీ, కాఫీకి మాత్రమే పరిమితం కావచ్చు.

అంతేకాదు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను కూడా నిలిపివేయొచ్చని యజమానులు చెబుతున్నారు.”

“అదే కాకుండా… ప్రతి సోమవారం హోటళ్లు మూసివేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.

ఇది నిజంగా అమల్లోకి వస్తుందా… ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి! ⏳”