“AP Restaurants Shutdown Plan 😳 నిజంగా జరుగుతుందా?”
“APలో హోటళ్లు మూసివేయబోతున్నాయా? 😳
గ్యాస్ కొరత వల్ల స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా ఆగిపోవచ్చంట!”
“వాణిజ్య LPG తీవ్ర కొరతపై ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు చర్చించారు.”
“గ్యాస్ సమస్య కొనసాగితే
కొన్ని హోటళ్లు టీ, కాఫీకి మాత్రమే పరిమితం కావచ్చు.
అంతేకాదు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను కూడా నిలిపివేయొచ్చని యజమానులు చెబుతున్నారు.”
“అదే కాకుండా… ప్రతి సోమవారం హోటళ్లు మూసివేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
ఇది నిజంగా అమల్లోకి వస్తుందా… ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి! ⏳”
